“నాది కుట్రా? నిజమా? ” – RGV
ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరించేలా కొందరు కుట్రలు పన్నుతున్నారని, కుట్రదారుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పై సీఎం చంద్రబాబు నాయుడు ఈ వాక్యాలు చేయగా … ‘నీది కుట్రా? నిజామా?’ అని ట్విట్టర్ లో దర్శకుడు రాంగోపాల్ వర్మ సర్వే నిర్వహించాడు. ఇందులో ఇప్పటివరకు వర్మ చేస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిజం అని 88 శాతం మంది నెటీజన్లు వోటేయగా, కాదని 12 శాతం మంది అభిప్రాయపడ్డారు.
”ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరించేలా కొందరు కుట్రలు పన్నుతున్నారు….కుట్రదారుల దుష్ప్రచారాన్నితిప్పికొట్టాలి”—CBN
“నాది కుట్రా ? నిజమా?”—RGV
